Maha Sakthi Yagam history of India

Maha Sakthi Yagam  will be in  Sree Peetam  Pithapuram Road  Ramanayyapeta Kakinada Andhra Pradesh from 14-11-2023 TO 13-12-2023

For the first time in the history of India, the Mahashakti Yagam is being held at our Kakinada Sripeeth. In the holy month of Kartika, Mahashakti Yagam is being conducted for the first time in the history of India, under the direct supervision of Pujyashri Prakrananda Swami, in the divine presence of Sri Aishwaryaobika Sameta Sundareswara Swami, who was enshrined in Sri Peetham for 30 days. This sacrifice is an unimaginable great penance in our region. It is a privilege to witness such a historic event. It is an honor to be a part of it. All crores of people should be eligible for the divine grace of Adiparashakti. One should get protection from death, misfortune, and accidents.  For international contributions to the Maha Sakthi Yagam  sreepeetham

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న మహాశక్తి యాగం మన కాకినాడ శ్రీపీఠంలో ..

శ్రీ పీఠం  పిఠాపురం రోడ్  రమణయ్యపేట కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ 14-11-2023 నుండి 13-12-2023 వరకు

పవిత్ర కార్తిక మాసం 30 రోజుల పాటు శ్రీపీఠం లో కొలువైయున్న శ్రీ ఐశ్వర్యాoబికా సమేత సుందరేశ్వర స్వామి దివ్య సన్నిధిలో పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న మహాశక్తి యాగం. ఈ యాగం మన ప్రాంతంలో కళ్ళ ఎదుట జరిగే ఊహకందని ఓ మహా తపస్సు.ఇటువంటి చారిత్రకమైన ఘట్టాన్ని చూడటం భాగ్యం. ఇందులో పాల్గొనడం మహాభాగ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని ఆదిపరాశక్తి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలి. దుర్మరణాలు, ఈతిబాధలు, ఘోరప్రమాదాల నుండి రక్షణ పొందాలి.

For more updates please follow Guidetemples

 

2 thoughts on “Maha Sakthi Yagam history of India”

Leave a Comment